తెలంగాణ కేబినెట్ మంత్రులు.. వారి శాఖల పూర్తి జాబితా

-

తెలంగాణ రాష్ట్రంలో మరో ముగ్గురికి ఇటీవల మంత్రి పదవి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అలాగే అడ్లూరి లక్ష్మణ్ కు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురికి కొత్త శాఖలను కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Telangana Cabinet Ministers Complete list of their portfolios
Telangana Cabinet Ministers Complete list of their portfolios

నిన్న కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన ప్రకారం గడ్డం వివేక్-కార్మిక, మైనింగ్.. వాకిటి శ్రీహరి-పశుసంవర్ధక, క్రీడలు, యువజన.. అడ్లూరి లక్షణ్- ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త మంత్రుల శాఖలు ఇవే
👇

1. గడ్డం వివేక్ – కార్మిక, మైనింగ్

2. వాకిటి శ్రీహరి – పశుసంవర్ధక, క్రీడలు, యువజన

3. అడ్లూరి లక్షణ్ – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ

Read more RELATED
Recommended to you

Latest news