దిశ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. దిశ ఎన్‌కౌంటర్ బాధితుల తరపు వాదనలు పూర్తయ్యాయి. సిర్పూర్కర్ నివేదికను త్వరగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. 10 మంది పోలీసులపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. అదేవిధంగా దిశ ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈనెల 23న వాదనలు ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది.
దిశ ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : హైకోర్టు
-