Telangana - తెలంగాణ

టీకా తీసుకుంటేనే ఆఫీసుల్లోకి అనుమతి

దేశంలో పాటు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేసిన తెలంగాణ సర్కార్... మాస్క్‌ ధరించని వారికి...

సాగర్ బైపోల్ సీఎం కేసీఆర్ సభను టార్గెట్ చేసిన కాంగ్రెస్,బీజేపీ

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. సిఎం కేసీఆర్ సభ పెట్టి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఐతే... ఆ సభను టార్గెట్ చేసుకున్నాయ్ కాంగ్రెస్, బిజెపిలు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయ్. కరోనా కేసుల నేపథ్యంలో తిరుపతిలో ఏపీ సీఎం జగన్ సభ రద్దు చేసుకోవడంతో దాన్ని...

తెలంగాణలోని బీసీ విద్యార్థులకు శుభవార్త

తెలంగాణలోని బీసీలకు రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుభవార్త తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి నియోజకవర్గానికి బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలు వేసి...

ప్రైవేట్ టీచర్ల డేటాతో టీఆర్ఎస్ సర్కార్ కొత్త ప్లాన్

కరోనా తో మూతపడి ఆర్దికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లకు సాయం చేయాలన్నది తెలంగాణ సర్కార్‌ నిర్ణయం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్‌లో పని చేస్తున్న టీచింగ్ స్టాఫ్ లెక్క పై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వానికి సమర్పించే వివరాలకు అక్కడ పనిచేస్తున్న...

ఈ ఎస్ ఐ స్కాం : వెలుగులోకి కొత్త కోణాలు?

ఈ ఎస్ ఐ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందా రెడ్డి  వ్యాపారాలు చేసినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది.  ప్రమోద్ రెడ్డి, వినయ్ రెడ్డి పేరు మీద ముకుందరెడ్డి వ్యాపారాలు చేసినట్లు సమాచారం. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు....

బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ కొత్త జీవో.. మాస్క్ లేకుంటే 1000 ఫైన్ !

 తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. తాజా...

నిమ్స్ ఆస్పత్రిలో ఘరానా మోసం..

నిమ్స్ ఆస్పత్రిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.. వైద్యం కోసం వచ్చిన రోగితో ప్రైవేట్ హాస్పిటల్ లో ఫీజు కట్టించిన వైనం బయట పడింది..బయట నుంచి వచ్చే డాక్టర్ సర్జరీ చేస్తారు అంటూ నిమ్స్ న్యూరో సర్జన్ 45 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది....

సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ సీనియర్లకు ఠాగూర్ తో పూర్తిగా చెడిందా ?

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పూర్తిస్థాయిలో ఎఫర్ట్‌ పెట్టారు. ముఖ్య నాయకులంతా ఫీల్డ్‌లోకి దిగిపోయారు. ఇన్నాళ్లూ స్థానిక నాయకులతో ప్రచారం నడిపించిన జానారెడ్డి సైతం.. టీఆర్‌ఎస్‌ వ్యూహానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. అగ్ర నేతలంతా తమకు అప్పగించిన మండలాల్లో ప్రచారం స్పీడ్‌ పెంచారు. పార్టీకి చెందిన ముఖ్యనాయకులంతా కనిపిస్తున్నా... తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్...

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల పై లెక్కలేస్తున్నారట. కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేపట్టి.. పల్లాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని గులాబీ బాస్‌ నిర్ణయిస్తే.. అది ఓరుగల్లు టీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చర్చ...

ఏప్రిల్‌.. ఈ తేదీల్లో బ్యాంకులకు హాలీడేస్..!

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించిన సెలవు దినాలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మొత్తంగా 6 రోజులు బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగలు, సాధారణ సెలవులు పరిగణలో తీసుకుని సెలవుల పట్టికను తయారు చేస్తారు. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -