BREAKING : తెలంగాణలో 8 కొత్త మెడికలు కాలేజీలు ప్రారంభం

-

BREAKING : తెలంగాణలో 8 కొత్త మెడికలు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. 8 కొత్త మెడికలు కాలేజీలను ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగగా మారుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 8 కొత్త మెడికలు కాలేజీలు ప్రారంభించుకోవడం చాలా గర్వ కారణంగా ఉందని చెప్పారు. దీని వెనుక మంత్రి హరీష్‌ రావు పనితీరు చాలా బాగుందని కొనియాడారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news