20 ఏళ్ల సెంటిమెంట్ కి బ్రేక్.. ఆ ఇల్లు ఖాళీ చేయనున్న కేసీఆర్..!

-

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఢిల్లీలో 23 తుగ్లక్ రోడ్లు తన అధికారిక నివాసంతో 20 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. 2004లో టిఆర్ఎస్ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్లో క్వార్టర్స్ ను ఆనాటి ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర మంత్రి పదవికి మా ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేసి బయాలజీలో గెలిచిన తర్వాత కూడా ఇదే నివాసంలో కొనసాగారు.

2009లో మహబూబ్నగర్ ఎంపీగా 2014లో తెలంగాణ సీఎం గా అయిన తర్వాత కూడా ఇదే నివాసాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నిజాంబాద్ ఎంపీగా కాల్ తో గెలిచిన తర్వాత కూడా అదే నివాసాన్ని అధికారికంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ ఇక్కడ బసవ చేసేవారు 2018లో రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా ఇదే నివాసాన్ని సీఎం కేసీఆర్ కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా రిజైన్ చేయగా ఢిల్లీలో నివాసాన్ని ఖాళీ చేస్తామని రెండు రోజులు గడువు కావాలని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఢిల్లీ అధికారులకు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news