అవసరం వచ్చినప్పుడు అందరి పేర్లు బయటపెడతా: చీకోటి

-

క్యాసినో కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు చీకోటి ప్రవీణ్ ఈ క్యాసినో కేసులో నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరం వచ్చినప్పుడు అందరి పేర్లు బయటపెడతానని వెల్లడించారు.

తనపై వచ్చినవన్నీ ఆరోపణలే కానీ, వాటిలో వాస్తవాలు లేవన్నారు. అయినా తాను ఈడీ విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు. ఇక సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు చూసేందుకు ఆంధ్ర వచ్చానని, టిడిపి హయాంలోనూ కోడిపందాల్లో పాల్గొన్నట్లు ప్రవీణ్ చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో క్యాసినో కేసు తెరపైకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news