తెలంగాణ అసెంబ్లీ సమీపంలో రివాల్వర్ల కలకలం

-

BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమీపంలో రివాల్వర్ల కలకలం రేపింది. ఇవాళ ఉదయం పూట అసెంబ్లీ సమీపంలో తుప్పుపట్టిన రివాల్వర్ల ప్రత్యక్షం అయ్యాయి.అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా.. 3 రివార్వర్లు కనిపించాయని సమాచారం అందుతోంది.

చెట్ల పొదలలో 1 తపంచ, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు దొరికాయి. ఇక ఈ సంఘటన జరుగడంతో.. వెంటనే సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 3 రివార్వర్ల ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news