సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటాం -సీఎం కేసీఆర్

-

సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సాయిచంద్ భౌతికకాయానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్..సాయిచంద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ తరుణంలోనే.. కేసీఆర్ కాళ్ళ పై పడి బోరున విలపించారు సాయి చంద్ భార్య.

ఇక సాయిచంద్ తండ్రి వెంకట్రాములును దగ్గరకు తీసుకుని భుజం తట్టి ఓదార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం మంచి గాయకుడిని కోల్పోయింది.. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news