కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ మీద వేటు

-

జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ మీద వేటు పడింది. ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

Election commission against Janagama ACP Damodar Reddy

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఓ పార్టీ కార్యక్రమాంలో పాల్గొన్న ఏసీపీ.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news