తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్

-

తెలంగాణ విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్, గులాబీ బాస్ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలని.. రిట్ పిటిషన్ ని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కేసీఆర్ తన  పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ చెప్పారు. పిటిషన్ లో ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు.

తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్.  జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్. ప్రప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం ని చేర్చారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కి హైకోర్టులో ఊరట లభించింది. 2011 రైల్ రోకో కేసు విచారనపై ధర్మాసనం స్టేవిధించింది. ప్రతీవాదులకు నోటీసులు జారీ చేస్తూ.. జులై 18కి వాయిదా వేసింది. ప్రత్యేక రదాాాాాాా

Read more RELATED
Recommended to you

Latest news