‘ఫార్ములా ఈ-రేసింగ్’​పై తమన్ సాంగ్.. వీడియో రిలీజ్ చేసిన కేటీఆర్

-

మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ హుస్సేన్​సాగర్ తీరాన ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతోంది. ఈనెల 11న జరగనున్న ఈ రేసింగ్​ కోసం రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భాగ్యనగరవాసులతో పాటు దేశమంతా ఈ రేసింగ్​ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.

తాజాగా ఈ రేసింగ్​పై సంగీత దర్శకుడు తమన్‌ రూపొందించిన ఓ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. “హైదరాబాద్ జాన్‌ దేఖో ఫార్ములా-ఈ” అంటూ సాగే పాటను పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌….. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. విడుదలైన గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది ఈ పాట.

 

Read more RELATED
Recommended to you

Latest news