BREAKING : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

-

తెలంగాణ గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష ముగిసింది. కాసేపటి క్రితమే.. తెలంగాణ గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష ముగిసింది. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈ సారి పేపర్ ఈజీగా వచ్చిందని గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఔటాఫ్ సబ్జెక్ట్ ప్రశ్నలు రాలేదని… పరీక్ష హాల్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు.

ఇన్విజిలేటర్ ఫోన్లను కూడా లోపలికి అనిమతించ లేదని వెల్లడించారు. ఇప్పుడు జరిగిన గ్రూప్ 1 లో ఎక్కువ మంది మంచి మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష రాసిన అభ్యర్థులు. తెలంగాణ గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష చాలా ప్రశాంతం గా ముగిసిందని వివరించారు గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష రాసిన అభ్యర్థులు.

Read more RELATED
Recommended to you

Latest news