ఈ విషయం తెలిస్తే హైదరాబాద్ పోలీసులను దేవుళ్ళు అంటారు…!

-

హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అక్కడి ప్రజలకు దేవుళ్ళు అయ్యారు. వరద మూడు రోజుల నుంచి హైదరాబాద్ ని చాలా బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు ఆర్మీ అధికారులు కూడా సేవలు అందించలేని పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ఉంది. కాని హైదరాబాద్ పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. 300 మంది పోలీసుల కుటుంబాలు వరదల్లో ఉన్నాయి.

police
police

రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని ప్రజలను రక్షించడానికి చూసారు గాని తమ వారి కోసం వెళ్ళలేదు. వందల మంది పోలీసులు ఇలాగే సేవలు అందించారు. యెన్దిఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆపన్నులకు అండగా నిలిచారు. మానవత్వం చాటుకుని మేము పోలీసుల కంటే ముందు మనుషులం అని చాటి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news