రిటైర్మెంట్ తీసుకున్న సీఎం కేసీఆర్ ఫ్రెండ్ జర్నలిస్ట్ రాహుల్

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఫ్రెండ్ జర్నలిస్ట్ రాహుల్ సంచలన నిర్నయం తీసుకున్నాడు. తాజాగా రిటైర్మెంట్ తీసుకున్నారు సీఎం కేసీఆర్ ఫ్రెండ్ జర్నలిస్ట్ రాహుల్. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో “ఎం రాహుల్ ” అన్న పిలుపుతో యావత్ తెలంగాణకి సుపరిచితుడిగా పేరు పొందిన సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ గారు నిన్న రిటైర్డ్ అయ్యారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కాగా.. కరోనా విజృంభణ తరుణంలో.. వారంలో 3 రోజులైన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించేవారు. అయితే… అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. ఈ తరుణంలోనే..జర్నలిస్ట్‌ రాహుల్‌ ఫేమస్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news