బీజేపీలో చేరిన ఖమ్మం నాయకుడు జలగం వెంకట్రావుకి మొండి హస్తం చూపించారు. బీజేపీ – టీడీపీ పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ సీటును టీడీపి కీ కేటాయించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దింతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఖమ్మం నాయకుడు జలగం వెంకట్రావుకి మొండి హస్తం చూపించారు.
పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ టికెట్ టీడీపీకి కేటాయించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందట. కాను అటు ఖమ్మం టికెట్ నాకే వస్తుందనే నమ్మకం ఉంది అంటున్నారు జలగం. ఈ తరుణంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.