కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాదు.. కొజ్జా వెంకట్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

-

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాదు.. కొజ్జా వెంకట్ రెడ్డి అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..   రామన్నపేటలో పెట్టనున్న అదానీ – అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది.. దీనిపై కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కాదు.. ముందు రేవంత్ రెడ్డి మూతికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూతికి ప్రక్షాళన చేయాలన్నారు.

మూసీ ప్రక్షాళన చేస్తే.. నల్లగొండ జిల్లా ప్రజలకు లాభం కలుగుతుంటే.. దానిని అడ్డుకుంటరా మీరు అని చెప్పేసి చేతకానీ కొజ్జా వెంకట్ రెడ్డి మాట్లాడుతాడు. నల్లగొండోల్లకు ఇబ్బంది పెడతారా..? మీరు. నల్లగొండ రైతాంగానికి వ్యతిరేకమా..? మీరు నోటికి ఎంతొస్తే.. అంత ఇష్టమొచ్చిన మాటలు.. మనిషి బౌగోళికంగా ఉన్నట్టువంటి హైట్, పర్సనాలిటీ మీద మాట్లాడుతున్నాడు. నేను కూడా మాట్లాడుతూ.. ఇన్ని రోజుల నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుకున్న కానీ.. వీడు కొజ్జా వెంకట్ రెడ్డి అని.. ఎక్కడ పోయావు.. యాడ పన్నావు చెప్పు నువ్వు. రావాలే కదా.. నీ ప్రజల కోసం నువ్వు రావాలి. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే మా వాళ్లకు ఇబ్బంది కలుగతదని ఎందుకు అడగడం లేదు. మొన్నటి వరకు అక్కడ ఎంపీగా కూడా చేశావని గుర్తుకు చేశారు గాదరి కిషోర్. కోమటిరెడ్డి ఒక దిక్కు నాటకాలు.. రాజగోపాల్ రెడ్డి మరోవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోవైపు నాటకాలు.. ఈడ మాట్లాడటానికి మాత్రం చేతకాదు అని విమర్శించారు గాదరి కిషోర్.

Read more RELATED
Recommended to you

Latest news