Lover attacked young woman with knife at Uppal bus stop: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ బస్టాప్ వద్ద యువతి పై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది..చంపేందుకు ప్రయత్నం చేసాడు. కానీ ఈ సంఘటన లో యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. భువనగిరి చెందిన సాయికుమార్, రంభ అనే ఇద్దరు విద్యార్థులు..ప్రేమించుకుంటున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు ఇద్దరు..భువనగిరి చెందిన సాయికుమార్, రంభ.
అయితే ప్రస్తూతం విడిపోయి దూరంగా ఉంటున్నారు ఇద్దరు భువనగిరి చెందిన సాయికుమార్, రంభ. ఉప్పల్ బస్సు స్టాప్ వద్ద కలుసుకున్న ఇరువురికి మాటమాట..పెరిగింది. నన్ను ప్రేమించాలి అంటూ అమ్మాయి పై కత్తి తో దాడి చేయగా యువతి చేతికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం యువతిని హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు.