కామారెడ్డి మరియు జగిత్యాల మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్స్ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి మున్సిపల్ కౌన్సిల్స్.
గత వారం రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ కామారెడ్డి మరియు జగిత్యాలలో రైతులు మరియు గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మాస్టర్ ప్లాన్ రద్దు తో రైతులు మరియు గ్రామస్తులు ఆందోళన విరమించాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఇంకా దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.