BREAKING: అలక వీడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…!

-

BREAKING: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…అలక వీడారు. పార్టీనే ముఖ్యమన్న జీవన్ రెడ్డి….మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవు అన్నారు. మొదటినుంచి ఉన్నవారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని వెల్లడించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా దీపదాస్ మున్షి మాట్లాడుతూ… పార్టీలో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయి….పార్టీలో మొదటినుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గకుండా చూస్తామన్నారు.

MLC Jeevan Reddy who left Alaka

పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఎమ్ లేదు….పీసీసీ పై అధిష్టానం నిర్ణయం తిసుకుంటుందని వెల్లడించారు. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత, ఆయన కించపరచడం మా ఉద్దేశ్యం కాదని వివరించారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వల్ల ఆయన అమర్యాదగా, అగౌరవంగా భావించారు…కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపి, ఏ నిర్ణయం తీసుకున్న ఆయన తో చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news