Munneru Vagu Overflowing: ఖమ్మంలో హై టెన్షన్ నెలకొంది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో భయం భయంగా జనాలు ఉన్నారు. మున్నేరు వరద ఉధృతి… భారీగా పెరుగుతోంది. దింతో లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పోలీసులు.
అటు దాన వాయుగూడెం, రామన్నపేట, ప్రకాష్ నగర్ , మోతీ నగర్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత నెల 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చింది. ఆ వరద నుంచి కోలుకోక ముందే మళ్లీ మున్నేరుకి వరద వచ్చింది. దింతో ఖమ్మం జిల్లా ప్రజలకు కస్టాలు తప్పడం లేదు.