BREAKING : BRS లోకి పొన్నం ప్రభాకర్‌..ఎమ్మెల్యే వివేక్ ఇంట్లో చర్చలు !

-

కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఇంటికి కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెళ్లారు. వేములవాడలో గౌడ కళ్యాణ మండపం, వసతి గృహంకు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ సహకారం చేశారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు ఎమ్మెల్యే కేపి వివేకానంద్.

తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం వద్ద నిర్మిస్తున్న గౌడ కళ్యాణ మండపం మరియు వసతి గృహంకు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. అయితే, కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఇంటికి కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెళ్లడంతో.. ఆయన బీఆర్‌ఎస్‌ లోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో.. వివాదం సద్దుమణిగింది.

Read more RELATED
Recommended to you

Latest news