తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10:30 -11:00 కల్లా కట్టేయాలని స్పష్టం చేశారు.
నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.