BREAKING : ఇవాళ సాయంత్రం తెలంగాణకు ప్రియాంక గాంధీ.. షెడ్యూల్ ఇదే

-

ఇవాళ హైదరాబాద్ కి ప్రియాంక గాంధీ రానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి ప్రియాంక గాంధీ చేరుకుంటారు. ఈ ధర్మంలో కాంగ్రెస్ అగ్ర నేత అయిన ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం పలకనున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్, కోదండ రెడ్డి.

అనంతరం బేగంపేట నుండి నేరుగా హెలికాప్టర్ లో సరూర్ నగర్ స్టేడియం కి ప్రియాంక గాంధీ చేరుకుంటారు. ఈ తరుణంలో 84 మంది ప్రధాన కార్యదర్శుల పరిచయం జరగనుంది. చనిపోయిన 140 మంది కాంగ్రెస్ సభ్యత్వం ఉన్న కుటుంబాల కు చెక్కులు అందజేస్తారు ప్రియాంక గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news