ఇసిస్ హిట్ లిస్ట్ లో నా పేరు ఉంది – ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఐసీస్ హిట్ లిస్ట్ లో నాపేరు కూడా ఉందంటూ బాంబ్ పేల్చాడు. నన్ను చంపేస్తామంటూ ఐసీస్ ఇప్పటికే ప్రకటించిందన్నాడు హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.

ఎవరి బెదిరింపులకు నేను భయపడే ప్రసక్తి లేదు…ప్రధానమంత్రి మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఓవైసీ. మణిపూర్ లో సివిల్ వార్ నడుస్తుంటే బెంగళూరులో పీఎం మోడీ రోడ్ షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేరళ స్టోరీ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరులో ప్రధాని రోడ్ షో చేస్తున్నారు పేర్కొన్నారు అసదుద్దీన్ ఓవైసీ.  కాగా రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీ… కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ తరుణంలో బెంగళూరుకు లక్షల సంఖ్యలో జనాలు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news