BREAKING: రేపు తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలకు సెలవు..

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్‌. రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.. భారీ వర్షాలతో సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపు ప్రభుత్వ..ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం…ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేసింది.

Tomorrow is a holiday for educational institutions in Telangana

ఇది ఇలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం తీవ్ర వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండుకుండల్లా మారిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలు ప్రవహిస్తున్నాయి. వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 నిమిషాల మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటింది.

Read more RELATED
Recommended to you

Latest news