BREAKING : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణకు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

-

BREAKING : క్యాసినో కేసు ఈడీ విచారణలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణకు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో ఎల్‌ రమణను ఆస్పత్రికి తరలించారు. క్యాసినో కేసు ఈడీ విచారణలో భాగంగా.. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ.. ఈడీ కార్యాలయానికి వచ్చారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే రమణకు…అస్వస్థత నెలకొంది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్యాసినో కేసులో ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news