BREAKING : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్ , పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది.

ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్ కి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉన్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. అలాగే, మే 7,8,9 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగననున్నాయి. అలాగే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news