HM TV పై విజయశాంతి సీరియస్..అయ్యారు. పార్టీ మారుతున్నట్లు, పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు తనపై తప్పుడు చేస్తున్నారని నిప్పులు చెరిగారు విజయశాంతి.
ధర్మ నిర్దేశిత పయనంలోని నా ధోరణి, పార్టీ కార్యక్రమాలలో నా కార్యాచరణ, తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల నా 24 సంవత్సరాల భావోద్వేగ పోరాటాన్ని చూస్తున్న… విశ్వసిస్తున్నాని పేర్కొన్నారు.
అఖండ భారత విధాన స్ఫూర్తి శ్రేణులు అందరికీ స్పష్టంగా తెలుసన్నారు. ఈ హెచ్ఎం టీవీ కామెంట్లో చెప్తున్నది లేదా చెప్పించబడుతున్నది సత్యమా… లేక బిజెపి వ్యతిరేక శక్తుల ప్రేరేపితమా అని ఆగ్రహించారు. మీరే విజ్ఞతతో తీర్మానించాలని… విజయశాంతి ట్వీట్ చేశారు.