థియేటర్, ఓటిటి లలో ఈవారం అలరించబోతున్న సినిమాలు ఇవే..!

-

ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లో విడుదల కాబోయే సినిమాల గురించి తెలుసుకుందాం…

వలిమై : కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా కార్తికేయ విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించాడు.

భీమ్లా నాయక్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

గంగూబాయ్‌ కతియావాడి : ఆలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కాబోతుంది.

ఈ వారం ఓటిటి లలో విడుదల కాబోయే సినిమాలు…

ఆహా…
సెహరి : ఫిబ్రవరి 25 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌..
ద ప్రొటేష్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 25

నెట్‌ఫ్లిక్స్‌..
ద ఫేమ్‌ గేమ్‌..హిందీ సిరీస్‌.. ఫిబ్రవరి 25.
వైకింగ్స్‌: వాల్హా ..వెబ్‌ సిరీస్‌.. ఫిబ్రవరి 25.

జువైనల్‌ జస్టిస్‌.. వెబ్‌ సిరీస్‌.. ఫిబ్రవరి 25.
ఎ మాడియా హోమ్‌ కమింగ్‌.. హాలీవుడ్‌.. ఫిబ్రవరి 25.

డిస్నీ హాట్‌ స్టార్‌..
స్టార్‌ వార్స్‌ ఒబీ –వాన్‌ కెనోబి …వెబ్‌ సిరీస్‌… ఫిబ్రవరి 25.

జీ 5…
లవ్‌ హాస్టల్‌ …హిందీ…ఫిబ్రవరి 25.

సోనీ లివ్‌…
అజగజాంతరం …మలయాళం… ఫిబ్రవరి 25.

ఎ డిస్కవరీ ఆఫ్‌ విచెస్‌ …వెబ్‌ సిరీస్‌…ఫిబ్రవరి 25.

Read more RELATED
Recommended to you

Latest news