అమేజింగ్ ఫ్యాక్ట్ : 5 నెలలకే ప్రసవం… గిన్నీస్ బుక్ రికార్డ్ !

-

ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని వింతలు గురించి తెలుసుకుంటే వావ్ వండర్, అయ్యాయి బాబోయ్ , వారెవ్వా అంటూ అనకుండా ఉండలేం. ఇప్పుడు తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే మీ నోరు మెదపలేరు. ఇంతకీ ఏమి జరిగిందంటే … రూబీ రోజ్, పెటన్ జేన్ మరియు పోర్షా అనే ముగ్గురు పిల్లలు తమ తల్లికి ఒకే క్యాంపులో జన్మించడం జరిగింది. కానీ వీరు ఎంతకాలం తన తల్లి గర్భంలో ఉన్నారో తెలుసా ? మాములుగా అయితే 9 నెలల నిండిన తరవాత ప్రసవం జరుగుతుంది.

కానీ ఈ ముగ్గురు చిచ్చర పిడుగులు మాత్రమే కేవలం అయిదు నెలలకే అంటే 22 వారాల 5 రోజులకే అమ్మ గర్భం నుండి ఈ ప్రపంచాన్ని చూడడానికి వచ్చేశారు. ప్రసవం తర్వాత ఈముగ్గురు చిన్నారుల బరువు చూస్తే కేవలం 1.28 కేజీలు మాత్రమే. దీనితో గిన్నీస్ బుక్ వారు గమనించి వీరికి తమ రికార్డ్స్ లో చోటు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news