విద్యార్థులకు శుభవార్త.. టీఎస్‌ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..

-

కాకతీయ విశ్వవిద్యాలయం 2022 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్ 2022 విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ నోటిఫికేషన్‌ విడుదలతో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. టీఎస్‌ ఐఎస్‌ దరఖాస్తు చివరి తేదీ జూన్‌ 27 కాగా.. జులై 4 వరకు పొడగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

TS ICET 2020 hall tickets released @icet.tsche.ac.in, download now

జులై 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆధికారులు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ ఐసెట్‌ 2022 ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదు, సమర్పణ ప్రక్రియ చివరి తేదీ ఆలస్య రుసుము జులై 4 వరకు పొడిగించినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news