U-19 world cup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ అండర్‌ 19 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ఇంగ్లండ్, టీమిండియా జట్ల మధ్య జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే.. ముగిసింది. ఇక ఇందులో టాస్‌ నెట్టిన ఇంగ్లండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది ఇండియా.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఇండియా U19 (ప్లేయింగ్ XI): అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యశ్ ధుల్(సి), నిశాంత్ సింధు, రాజ్వర్ధన్ హంగర్గేకర్, దినేష్ బనా(w), కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్

ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): జార్జ్ థామస్, జాకబ్ బెథెల్, టామ్ ప్రెస్ట్(సి), జేమ్స్ రెవ్, విలియం లక్స్టన్, జార్జ్ బెల్, రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్(w), జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్‌వాల్, జాషువా బోడెన్

Read more RELATED
Recommended to you

Latest news