వాస్తు: ఇలా చేస్తే మీ ఇంట లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది..!

-

చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు లేకుండా ధనం మీ ఇంట కురవాలంటే ఈ వాస్తు చిట్కాలను ట్రై చేయండి. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడతారు అయితే ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే ఇలా చేయండి.

పడమర వైపు తెలుపు పసుపు రంగు ఉంటే చాలా మంచిది ఇది డబ్బుని ఆకర్షిస్తాయి. ముఖద్వారం ఎప్పుడూ కూడా ఇల్లు అందంగా మెరిసిపోతూ ఉండాలి అలాంటప్పుడు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు లక్ష్మీదేవి ఇంట ఉంటుంది ఆకుపచ్చ రంగు కుండీలో మనీ ప్లాంట్ ని నాటితే కూడా డబ్బులు బాగా వస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ని మంచిగా పెంచుతూ ఉండండి ఇది డబ్బుని బాగా ఆకర్షిస్తుంది. మీ ఇంటికి డబ్బులని తీసుకువస్తుంది.

అలానే మీ ఇంట బాగా డబ్బులు ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు మీరు లక్ష్మీదేవిని పూజించండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోండి. ఇల్లుని ఎంతో శుభ్రంగా అందంగా అలంకరించుకోండి. ఇంట్లో మంచి మొక్కలని పెంచుతూ ఉండండి అలానే సంధ్యవేళలో దీపాలని వెలిగించండి. సంధ్య వేళ లైట్లు దీపాలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవిని పూజిస్తూ కూడా ఉండండి.

ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని తీసుకువచ్చే రంగులని మాత్రమే ఉంచండి బాగా ముదురు రంగులని పెయింట్ వేయించుకోవద్దు ముదురు రంగులు నెగటివ్ ఎనర్జీ కలిగించి పాజిటివ్ ఎనర్జీని దూరం చూస్తాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి.

Read more RELATED
Recommended to you

Latest news