వాస్తు: ఇంటి ముఖద్వారం వద్ద ఈ 3 ఉంచితే చాలా మంచిది..!

-

వాస్తుని అనుసరిస్తే ఏ బాధ ఉండదు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. పండితులు ఈరోజు మన తో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. అలానే వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే తొలగించేస్తూ ఉంటాం. ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ వుంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ముఖ ద్వారానికి సంబందించిన విషయాలని చూద్దాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం దగ్గర ఇలా ఆచరిస్తే మంచి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖ ద్వారం దగ్గర తులసి మొక్క ఉంటే చాలా మంచిది ఇది ఆనందాన్ని తీసుకొస్తుంది అలానే ప్రశాంతతను కూడా ఇస్తుంది. అలానే ఇంటి ఆవరణ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖ ద్వారం దగ్గర కలిశం పెట్టడం కూడా మంచిది ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. చక్కటి పాజిటివ్ ఎనెర్జీని తీసుకువస్తుంది అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఆనందాన్ని ధనాన్ని కూడా మనం ఇలా పెంచుకోవచ్చు.

అలానే పూర్వకాలంలో పూలను, పూల దండలను కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉండేవారు దీని వెనక కూడా పెద్ద కారణము ఉంది. పూలదంటలో ప్రేమ, గౌరవం, భక్తి ఉంటాయి తాజా పూలను పెట్టడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు కాబట్టి ముఖద్వారానికి తాజా పూలే దండలను కూడా కట్టడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news