వాస్తు: ఇలా వాస్తు దోషాలకి పరిష్కారం పొందండి.. సమస్యలు కూడా వుండవు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఏ బాధ ఉండదు. చాలామంది వాస్తు చిట్కాలని అనుసరిస్తూ వుంటారు. వాస్తు దోషాలు అన్నిటికీ పరిష్కారాన్ని పొందుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పండితులు చెప్పినట్లుగా అనుసరిస్తున్నారు అయితే వాస్తు దోషాలు తొలగిపోయి ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఈ వాస్తు చిట్కాలని కచ్చితంగా అనుసరించండి.

మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాస్తు దోషాలు వంటివి కలుగుతూ ఉంటాయి చిన్న చిన్న పొరపాట్ల వలన పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించడం మంచిది.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంటి ఈశాన్యం వైపు కలశాన్ని పెట్టాలి ఇలా చేయడం వలన కూడా మంచే ఉంటుంది. అలానే మీ ముఖద్వారం దక్షిణ వైపు ఉన్నట్లయితే పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో ని పెట్టండి. ఇది కూడా మీకు చక్కటి ప్రయోజనాన్ని అందిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. వాస్తు దోషాలు అన్నీ తొలగిపోవాలంటే హార్స్ షూ ని కూడా పెట్టొచ్చు ఇలా ఈ విధంగా ఆచరిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇబ్బందులు నుండి గట్టెక్కొచ్చు నెగటివ్ వెనక్కి తొలగిపోయి అనందం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news