మెగాస్టార్ కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ !

-

చిరంజీవి సినిమా పరిశ్రమ మరియు రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికార ప్రభుత్వం వైసీపీని చాలా ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. వరుసగా వైసీపీ నాయకులు, మంత్రులు , ఎంపీలు చిరంజీవి పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమ ఆకాశం నుండి ఏమీ రాలేదు, సినీ నటులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు వీరందరినీ ఆదరించేది ఆ ప్రేక్షక జనాలు అన్నది మర్చిపోకూడదు అంటూ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇంకా సినిమా పరిశ్రమలో ఉన్న ప్రజలది మరియు కార్మికులది అందరి సంక్షేమం చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుందని గుర్తించాలి అంటూ విజయసాయి రెడ్డి సెటైరికల్ గా కామెంట్ చేశారు.

- Advertisement -

ఇక్కడ ప్రభుత్వం ఎవరి గురించి అయినా ఆలోచించవచ్చి, మాట్లాడవచ్చు … ఎవ్వరికీ కూడా వారికి గురించి మీకెందుకు , వీరి గురించి మీకెందుకు అని అనడానికి లేదు అంటూ డైరెక్ట్ గా చెప్పారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...