బురదలో పందీ బతుకుతుంది…నువ్వూ బతుకుతున్నవురా విగ్గురాజు అని రఘురామను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అరే!…విగ్గూ అలియాస్ బ్రోకర్ పెగ్గూ! పదవిని కాపాడుకునేందుకు బ్రోకర్ – బ్రోతల్ పనులు కూడా చేస్తున్నావు. ఎంతమందికి భజన చేస్తావు? ఎన్ని పార్టీలను దేబిరిస్తావురా? బురదలో పందీ బతుకుతుంది…నువ్వూ బతుకుతున్నవురా విగ్గురాజు అంటూ కామెంట్స్ చేశారు.
డౌటే లేదు! హవాలా బ్రోకర్ అవతారం ఎత్తాడు విగ్గురాజు. బ్యాంకుల్ని లూటీ చేసి బినామీల పేర్లుతో పెట్టిన క్యాష్ నుంచి వంద కోట్లు బొల్లిబాబు, డ్రామోజీ సలహా మేరకు అరేంజ్ చేశాడు. స్ట్రిప్ డాన్సర్లతో కుప్పిగంతులు, కామతత్వం, పెగ్గుతత్వాన్ని బోధించేవాడివి నీకెందుకురా ఈ రాజకీయాలు? అని నిలదీశారు సాయిరెడ్డి. మరో ట్వీట్ లో వందల మంది పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల భూమిని కబ్జా చేస్తున్నావుగా “డ్రైనేజిరావు”. నిద్ర లేచిన దగ్గర నుంచి ‘కులనాడు’లో నీతులు చెబితే సరిపోదు. ఒక్కటైనా పాటించాలన్నారు.