టీవీ న్యూస్ చూడలేని దుస్థితి తెచ్చింది పచ్చ కుల మీడియా – విజయసాయిరెడ్డి

-

టీవీ న్యూస్ చూడలేని దుస్థితి తెచ్చింది పచ్చ కుల మీడియా అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డి. పెద్దబాబు చిన్నబాబు శకం ముగిసినట్టే. జాకీలు, క్రేన్లు, భజనలన్నీ వేస్ట్. లేకి దృశ్యాలు చూపిస్తూ ఫ్యామిలీ అంతా కలిసి టీవీ న్యూస్ చూడలేని దుస్థితి తెచ్చింది పచ్చ కుల మీడియా అని ఆగ్ర హించారు.

టీవీ స్క్రీన్లపై ‘పెద్దలకు మాత్రమే’ అనే సూచన కనిపించేలా సమాచార, ప్రసార మం త్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని కొత్త డిమాండ్‌ ను తెరపైకి తీసుకువచ్చారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు.. బాబూ సిద్దాంతం. ఈయన దిగజారుడుకి పాతాళం కూడా బిత్తరపోతోంది. ఇంతకంటే పతనమైన వాళ్లు చరిత్రలో ఎవరూ లేరని. ప్రధాని అనే గౌరవం లేకుండా ఆయన కుటుంబాన్ని తిట్టిపోసినోడు ఇప్పుడాయనను దార్శనికుడు అని పొగడ్తలతో ముంచెత్తుతుంట’ నమ్మేదెలా? అంటూ ఆగ్రహించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news