GET READY : సాయంత్రం 4.05 గంటలకు పుష్ప నుంచి అప్డేట్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప.. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అన్ని భాషలలో కలుపుకొని ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది.

ముఖ్యంగా హిందీలో అయితే ఈ చిత్రం కేవలం కోటి 75 లక్షల రూపాయల నెట్ వసూళ్లతో ప్రారంభమై రూ.120 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసింది ఈ సినిమా అలాంటి సంచలనాలు సృష్టించిన చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు ఎవరు ఊహించని స్థాయిలో ఉంటాయి. అయితే అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్టేడ్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఇవాళ సాయంతం 4.05 గంటలకు అదిరిపోయే అప్డేట్‌ రానుంది. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news