నా మొగుడి మర్మాంగం చిన్నగా ఉంది.. నాకు విడాకులు కావాలి..

-

కొన్ని సార్లు షాకింగ్ ఘటనలు విన్నప్పుడు.. చూసినప్పుడు కొద్దీ సేపు మనకు ఏమీ పలు పోదు.. అయితే ఓ కోర్టులో ఉన్న వారికి ఈ అనుభవం కలిగింది. ఇటీవల ఓ మహిళ తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కింది.. అయితే.. భర్త విషయానికి వస్తే.. మంచి ఉద్యోగం.. మంచి సంపాదన.. అంతేకాకుండా.. మంచిగా స్థిరపడ్డ కుటుంబం. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.. అంతేకాకుండా.. ఆమె భర్త మరో ఆడదానితో వివాహేతర సంబంధమూ పెట్టుకోలేదు.. మందు తాగే అలవాటు లేదు.. తన భర్త దగ్గర నుంచి ఎలాంటి తప్పు కనిపించలేదు.

మరి ఎందుకు నీకు విడాకులు కావాలి అని సదరు మహిళను కోర్టు ప్రశ్నించగా.. తన భర్త మర్మాంగం చిన్నగా ఉందని.. అందుకే.. నాకు విడాకులు కావాలని చెప్పడంతో.. ఒక్క క్షణం అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనైయ్యారు. అంతేకాకుండా.. నా భర్త.. మర్మాంగం చిన్నగా ఉండడం వల్ల నన్ను సుఖపెట్టలేక పోతున్నాడని.. పెళ్ళై 3 సంవత్సరాలైనా మాకు పిల్లలు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.. దీంతో కోర్టు.. సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్ట్ సమర్పించాలని.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news