శృంగారం అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్.. అయితే ఎప్పుడూ పడితే అప్పుడు కాకుండా కొన్ని నియమాల ప్రకారం చేస్తే అది మంచిదని నిపుణులు అంటున్నారు. పురాణాల నుంచి ఈ నమ్మకాలు వచ్చాయి. ఆ నమ్మకాలను కొందరు తమ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నారు. గతంలో ఎక్కువగా బ్రాహ్మణులు వాటిని నమ్మి ఆచరించేవారు. గ్రహణం సమయంలో గరిక వేయడం, స్నానాలు చేయడం, పూజలు లాంటివి వారు ఎక్కువగా చేసేవారు. ముఖ్యంగా గ్రహణాలు ఉన్నప్పుడు,.. అసలు సూర్యగ్రహణం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఈ నెల 25న సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అంటే దీపావళి మరుసటి రోజున అది వస్తుంది. ఇది చాలా అరుదైనదంటూ ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది చెప్పేస్తున్నారు.
బాగా ప్రచారంలో ఉన్న కొన్ని నమ్మకాలు, వాటిలో నిజానిజాల గురించి ప్రజలకు వివరించేందుకు మేము మీ ముందుకు వచ్బాము..గ్రహణాన్ని గర్భిణులు, కంటి సంబంధ సమస్యలు ఉన్నవారు వీక్షించొద్దు. గ్రహణం ఏర్పడిన సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఆ టైంలో శారీరక కలయికకు దూరంగా ఉండాలి..అసలు ఎందుకు కలవకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గ్రహణం రోజు ఏం చెయ్యాలి..చెయ్య కూడదో చూడండి..
గ్రహణం వేళ గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లకుండా తగిన విశ్రాంతి తీసుకోవాలి..
గ్రహణం టైంలో శృంగారానికి దూరంగా ఉండాలి. ఆ టైంలో బిడ్డ కడుపులో పడటం మహిళలకు మంచిది కాదు. పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉంది.గ్రహణం వచ్చినప్పుడు నిద్ర పోకూడదని చెబుతుంటారు. ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, సెక్స్లో పాల్గొనకూడదని అంటూ ఉంటారు.ఇది మూఢనమ్మకంగా భావించి ఆ టైంలో కలయిలో పాల్గొన్నా.. గర్భం దాల్చకుండా జాగ్రత్త వహించాలి.
దేవుడి విగ్రహాలు తాకొద్దు.
గ్రహణం వీడాక స్నానం చేయాలి.
మంత్రోచ్ఛారణ ప్రయోజం కలిగిస్తుంది.
దానధర్మాలు చేయడం మంచిది.
గ్రహణం వీడిన తర్వాత ఇల్లు మొత్తం కడిగి శుభ్రం చెయ్యాలి..