మాట ఇస్తే తప్పను: సిఎం జగన్

Join Our COmmunity

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ ఎక్కువగా నిరసనలు చేస్తుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని సస్పెండ్ చేసారు. టిడ్కో ఇళ్ళపై చర్చ జరగాలి అని వారు డిమాండ్ చేసారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుంది అని సిఎం జగన్ అన్నారు. మాట ఇస్తే తప్పను అనే క్రెడిబిలిటీ తనకు ఉందని ఆయన అన్నారు.

చంద్రబాబు క్రెడిబిలిటీ ఎలా ఉంటుందో జనాలకు తెలుసు అని ఆయన అన్నారు. రైతులకు తాము ఇచ్చిన మాట మేరకు సహాయం చేసామని సిఎం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు బీమా కట్టాలి అంటేనే భయపడే పరిస్థితి ఉండేది అని సిఎం జగన్ అన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున సభలో నిరసనకు దిగారు. కాగా శాసన సభను పది నిమిషాల పాటు వాయిదా వేసారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news