పేదవారికి అన్నదానానికి సహాయం చేయండి ఈరాశివారికి మంచిది! ఫిబ్రవరి 25 రాశి ఫలాలు

25th February 2019 Monday horoscope
25th February 2019 Monday horoscope

మేషరాశి : అనుకూలమైన ఫలితాలు, వస్తులాభం, కార్యలాభం, జయం, పనులు పూర్తి. ఈశ్వర ఆరాధన, అభిషేకం లేదా చాలీసా పారాయణం చేసుకోండి.

వృషభరాశి : అనుకూల ఫలితాలు, శుభకార్య ప్రయత్నాలు, పనులు పూర్తి, విందులు, పరిహారాలు శివారాధన/అభిషేకం లేదా భస్మధారణ చేయండి.

మిథునరాశి : ప్రతికూల ఫలితాలు, ఆటంకాలు, కార్యనష్టం, పనుల్లో జాప్యం. పరిహారాలు శివా స్తోత్ర పఠనం/శ్రవణం, మారేడుదళాలతో శివునికి అర్చన లేదా భస్మధారణ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి : అనుకూలమైన ఫలితాలు, విందులు, ప్రశాంతత, పనుల్లో వేగం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, బద్దకం, పనుల్లో జాప్యం, అనుకోని ప్రయాణాలు, దేవాలయ దర్శన సూచన, నష్టం. పరిహారాలు శివారాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

కన్యారాశి : అనుకూలమైన రోజు, ప్రభుత్వమూలక లాభం, పనుల్లో వేగం, లాభం. పరిహరాలు ఇష్టదేవతారాధన/గోసేవ చేసుకోండి.

తులారాశి : మంచి రోజు, అన్నింటా జయం, కార్యలాభం, ధనలాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన ఏదో ఒకమంచి పనిచేయండి.

వృశ్చికరాశి : ప్రతికూలం. ఆనారోగ్యం, భయం, విరోధాలు, పనుల్లో జాప్యం. పరిహారాలు ఇష్టదేవతారాధనతోపాటు గోసేవ లేదా దానం, ధర్మం చేయండి.

ధనస్సురాశి : అనుకూలం. అన్నింటా లాభం, శ్రమకు తగ్గ ఫలితం, కార్యజయం, స్వల్ప అనారోగ్యం. పరిహారాలు సూర్యనమస్కారం, ఈశ్వర ఆరాధన/మారేడుతో శివపూజ.

మకరరాశి : మిశ్రమ ఫలితాలు, వ్యసనాల వల్ల నష్టం, దేవాలయ దర్శన సూచన. పరిహారాలు సూర్యనమస్కారం, శివపూజ లేదా అశ్వత్థవృక్షాన్నికి ప్రదక్షణ చేయండి.

కుంభరాశి : ప్రతికూలం. అనవసర తగాదాలు, ఆటంకాలు. పరిహారాలు శివ/విష్ణు సహస్రనామ పారాయణం/శ్రవణం, వివాదాలకు దూరంగా శాంతంగా ఉండండి.

మీనరాశి : మిశ్రమ ఫలితం, పనుల్లో జాప్యం, భయం, ఆటంకాలు, ప్రయాణ సూచన. పరిహారాలు భగవన్నామస్మరణ, ఇష్టదేవతారాధన చేయండి. వీలైతే దగ్గర్లోని దేవాలయాన్ని సందర్శించండి.

-కేశవ