మేషరాశి:మిశ్రమఫలితాలు, ఆనందం, ఆకస్మిక ఖర్చులు, అధికశ్రమ, ధనవ్యయం. పరిహారాలు హనుమాన్‌చాలీసా పఠనం లేదా శ్రవణం చేయండి.
వృషభరాశి : మిశ్రమ ఫలితాలు, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు, ఆర్థిక నష్టం. పరిహారాలు లక్ష్మీదేవికి ఆరావళి వత్తులు లేదా ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి.
మిథునరాశి : మంచి ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, మిత్రుల సహకారం, దేవాలయ దర్శనం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.
కర్కాటకరాశి : శుభకార్యాలకు ప్రయాణం, అధిక శ్రమ, వ్యాపార లాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి. పేదలకు ఏదైనా సహాయం చేయండి.
సింహరాశి : పట్టుదల అధికం, బాకీలు వసూలు, చిన్నచిన్న సమస్యలు అధిగమిస్తారు. పనుల్లో నెమ్మదితనం. పరిహారాలు అమ్మవారి దేవాలయ ప్రదక్షణ లేదా అమ్మవారి కుంకుమ ధరించి పనులు ప్రారంభించండి.
కన్యారాశి : మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సోదర, సోదరీ వర్గంతో విరోధాలు, అవమానాలు, ఆధ్యాత్మిక చింతన, యాత్రలు. పరిహారాలు చాలీసా చదువుకోండి మంచి జరుగుతుంది.
తులారాశి : మిశ్రమ ఫలితాలు, పనుల్లో పోటీ, మిత్రలతో వైరం, పనుల్లో జాప్యం. పరిహారాలు సింధూర ధారణ లేదా అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయాలి.
వృశ్చికరాశి : ధనలాభం, సుఖం, ధనలాభం, ఆందోళన. పరిహారాలు చాలీసా పఠనం, సింధూర ధారణ.
ధనస్సురాశి : మంచి ఫలితాలు, బాకీలు వసూలు, పనులు పూర్తి, చిన్న ఆటంకాలు అయినా
అధిగమిస్తారు. పరిహరాలు భగవత్ నామస్మరణ.
మకరరాశి : కార్యలాభం, కొత్త వ్యక్తుల పరిచయం, రాజకీయ పరిచయాలు. పరిహారాలు ఈశ్వర ఆరాధన, విబూధి ధారణ చేయండి. లేదా సింధూర ధారణ చేయండి.
కుంభరాశి : ప్రతికూలమైన రోజు, ఆటంకాలు, అధిక శ్రమ, పనుల్లో జాప్యం. ఈశ్వర అభిషేకం చేసుకోండి.
మీనరాశి : విజయం, పనుల్లో వేగం, కార్యలాభం. ఇష్టదేవతారాధన చేసుకోండి.
– కేశవ