ఏప్రిల్ 10- శుక్రవారం ధనుస్సు రాశి : ఈరోజు ఆరోగ్యం కోసం వ్యాయామాలు ప్రారంభించండి !

-

ధనుస్సు రాశి : అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత. తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీదగ్గరకు రాదు. మీబరువును తగ్గించుకో వడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి.

Sagittarius Horoscope Today
Sagittarius Horoscope Today

ఒకదానిని మించి మరొకదాని నుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. చిన్నపుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.
పరిహారాలుః మీ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం నిత్యం సాయంత్రం పూట సూర్యాస్తమయం సమయంలో సూర్యకాంతిలో నిలబడండి.

Read more RELATED
Recommended to you

Latest news