జూన్ 20 రాశిఫ‌లాలు : బాబా ధునిలో కొబ్బరికాయను సమర్పిస్తే ఈరాశులకు శుభం!

588

మేషరాశి : అనుకూల ఫలితాలు, అందరి సహకారం, కుటుంబ సంతోషం, కొత్త స్త్రీల పరిచయం, పనులు పూర్తి, ప్రయాణం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ సరిపోతుంది.

వృషభరాశి : మిశ్రమ ఫలితాలు, వ్యవహారాలు కలసిరావు, పనివారితో మాటలు, స్త్రీ పరిచయం, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: బాబా దేవాలయంలో ధునిలో కొబ్బరికాయ వేసి ప్రదక్షణలు చేయండి.

June 20th Thursday daily Horoscope

మిథునరాశి: వ్యవహార జయం, పనలు వాయిదా, నిరుత్సాహం, అనుకున్నవి జరుగక ఇబ్బంది, ఆర్థిక సమస్యలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షణలు, పుష్పార్చన మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకరాశి : వస్త్రలాభం, కుటుంబ సంతోషం, వస్తువులు పోతాయి, బంధువుల సహకారం, పనులు వాయిదా.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు.

సింహరాశి : ప్రయాణాలందు సౌఖ్యం, బాకీలు వసూలు, ఆరోగ్యం, భార్యతో సఖ్యత, ఆర్థికంగా పర్వాలేదు, ఇష్ట భోజనం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేయండి.

కన్యారాశి : అనుకూలం, పనులు పూర్తి, ఇష్టభోజనం, విందులు, ఖర్చుపెరుగును, ఆదాయం పెరుగును, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, బాబా దేవాలయ ప్రదక్షణలు చేయండి.

తులారాశి : మిశ్రమ ఫలితాలు, కార్యసిద్ధి, అనవసర ప్రయాణాలు, కార్యనష్టం, అలసట, ప్రయాణాలు, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవత ఆరాధన, బాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి : అనుకూల ఫలితాలు, వ్యవహార లాభం, కార్యలాభం, ఆదాయం పెరుగును, కార్యజయం, ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

ధనస్సురాశి : అనుకూల ఫలితాలు, బాకీలు వసూలు, కుటుంబ సంతోషం, ఆర్థికంగా బాగుంటుంది, భార్యతో సఖ్యత, ప్రయాణ సౌఖ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

మకరరాశి : అనుకూలం, కార్యజయం, కొత్తవారి పరిచయం, కుటుంబంలో విందులు, ఆర్థికంగా బాగుంటుంది, మిత్రుల కలయిక.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి సరిపోతుంది.

కుంభరాశి : అనుకూలం, పనులు పూర్తి, కుటుంబ సఖ్యత, వస్త్రలాభం, వినోదాలు, విందులు, ధనవ్యయం, దేవాలయ దర్శనం.
పరిహారాలు: బాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మీనరాశి: వ్యతిరేక ఫలితాలు, అలసట, అధికశ్రమ, అనవసర అనుమానాలు, విరోధాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: బాబా దేవాలయం ధునిలో కొబ్బరికాయను సమర్పించండి.

కేశవ