జూన్ 29 రాశిఫ‌లాలు : నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఈరాశులకు దోషనివారణం!

-

మేషరాశి : సోదరి రాక, పనులు పూర్తి, ప్రయాణ సూచన, కుటుంబ సఖ్యత, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేస్తే చాలు.

వృషభరాశి : అనుకూల ఫలితాలు, అధిక ఖర్చు, శుభకార్య సూచన, కార్యజయం, తల్లితరపు వంశలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేస్తే మంచిది.

మిధునరాశి : మిశ్రమం, వాహనాలతో జాగ్రత్త, పనులు పూర్తి, అనుకోని మార్పులు, ప్రయాణ సూచన, కుటుంబ సహకారం.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మంచిది.

June 29th Saturday daily Horoscope

కర్కాటకరాశి : వస్త్రలాభం, కార్యవర్గ సఖ్యత, గొప్పవారి పరిచయాలు, శయ్యాభోగం, కుటంబ సహకారం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

సింహరాశి : శయ్యాభోగం, అన్నింటా ప్రతికూలం, కొత్త వస్త్రలాభం, అగౌరవం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు, దీపారాధన చేయండి.

కన్యారాశి : ప్రతికూల ఫలితాలు, వ్యాపారనష్టం, ఆకస్మిక సంఘటనలు, ఆరోగ్యం పర్వాలేదు, కుటుంబ సఖ్యత,
పరిహారాలు: నవగ్రహాల దగ్గర దీపారాధన, ప్రదక్షిణలు చేయండి.

తులారాశి : మిశ్రమ ఫలితం, వ్యాపార ఆటంకం, కుటుంబ సంతోషం, పెద్దలతో కలహం, విందులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

వృశ్చికరాశి : ఉత్సాహం, పట్టుదల, మీమాటకు గౌరవం, కార్యలాభం, అనుకూల వాతావరణం, ఆరోగ్యం పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

ధనస్సురాశి : అన్నింటా జయం, వస్త్రలాభం, కార్యజయం, వస్తులాభం, గౌరవం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మకరరాశి : శుభకార్య సూచన, పెద్దలతో పరిచయాలు, తల్లి తరపు వారితో లాభం, అనుకోని మార్పులు, విందులు, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

కుంభరాశి : మిశ్రమంగా ఉంటుంది, గృహాలంకరణ వస్తువుల సేకరణ, మైత్రి, ధననష్టం, ప్రయాణం, కుటుంబ సఖ్యత, ఆరోగ్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం చేయండి.

మీనరాశి : మంచి రోజు, స్త్రీ సౌఖ్యం, శుభమూలక ప్రయాణం, అన్నిరంగాల యోగం, కుటుంబ సంతోషం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news