లక్ష్మీదేవికి పూజచేస్తే అన్ని రాశులకు ఐశ్వర్య ప్రాప్తి! మే 7 రాశిఫలాలు

-

మేషరాశి : ప్రతికూల ఫలితాలు, విరోధాలు, అనవసర విషయాల్లో జోక్యం, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, కుటుంబంలో మనస్పర్థలు, ఆర్థిక సమస్యలు.
పరిహారాలు- లక్ష్మీ, విష్ణుదేవునికి ఆరాధన, వస్త్ర, గొడుగు దానం చేయండి.

వృషభరాశి : మిశ్రమ ఫలితం, ఆకస్మిక ధనలాభం, ఆందోళన, సేవకుల వల్ల నష్టం, ప్రయాణ సూచన, కుటుంబ సఖ్యత, వివాదాలు,అనవసర ఖర్చులు.
పరిహారాలు- విష్ణు, లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

May 06th Tuesday daily Horoscope
May 06th Tuesday daily Horoscope

మిథునరాశి : వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, కార్యభంగం, పనుల్లో ఇబ్బంది, ప్రయాణ సూచన. కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు- అక్షయ తదియ పూజ, దానాలు మంచి చేస్తాయి.

కర్కాటకరాశి : అనుకూల ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, కార్యజయం, చిన్నచిన్న సమస్యలు అయినా అధిగమిస్తారు, ఆర్థికంగా అనుకూలం. ప్రయాణం, విందులు.
పరిహారం: అక్షయ తదియ పూజలు, దానాలు, ఇష్టదేవతారాధన చేయండి మంచిది.

సింహరాశి : అనుకూల ఫలితాలు, సుఖం, పనులు పూర్తి, అత్తవారింటితో లాభం, ఆరోగ్యం.కుటుంబ సఖ్యత, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారం: అక్షయ తదియ పూజ, దానాలు చేయండి అంతా బాగుంటుంది.

కన్యారాశి : ధననష్టం, చెడువార్తా శ్రవణం, వైరం, చికాకు, అందోళన, విందులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బంది. ప్రయాణ సూచన.
పరిహారం: అక్షయ తదియ పూజలు, దానాలు మంచి చేస్తాయి.

తులారాశి : అనుకూల ఫలితాలు, బంధువులతో సఖ్యత, ప్రయాణ సూచన, ఆరోగ్యం.
పరిహారాలు- అక్షయ తదియ పూజ, దేవాలయ దర్శనం చేయండి.

వృశ్చికరాశి : కుటంబంలో శుభకార్య సూచన,ప్రయాణాలు, బంధువుల రాక, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు- లక్ష్మీ పూజ, దానాలు మంచి చేస్తాయి.

ధనస్సురాశి : అనుకూలం, వస్తులాభం, కార్యజయం, పనులు పూర్తి, ఆరోగ్యం.
పరిహారాలు- అక్షయ తదియ పూజలు, స్వర్ణం కొనుట, పూజచేయుట మంచిది.

మకరరాశి : అనుకూలం, ప్రయాణాలు, ధనలాభం, స్నేహితులతో లాభం, విందులు. కుటుంబ సఖ్యత.
పరిహారం: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు

కుంభరాశి : శత్రు భయం, ఆకస్మిక ప్రయాణాలు, ధననష్టం, వస్తులాభం, విందులు.
పరిహారాలు- అక్షయ తదియ పూజలు, బంగారం కొనుగోలు, దానాలు చేయండి.

మీనరాశి : అన్ని పనులు పూర్తి, అనుకూలత, కార్యజయం, బాకీలు తీరుస్తారు. కుటుంబ సంతోషం.
పరిహారాలు- అక్షయ తదియ పూజలు, బంగారం కొనుగోలు చేయండి

కేశవ

Read more RELATED
Recommended to you

Latest news