చిరంజీవి

చిరు పోస్ట్ చేసిన ఫోటోలో ఎవరో చెప్పుకోండి…!

వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. తాను తీసిన మొదటి ఫోటో అంటూ ఆయన ఐదుగురు నిలబడి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేసి, ఆ ఫోటో ని తాను తీసినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఫోటోలో ఉన్న ఒక...

నాగబాబుపై చేయి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి

మెగా కుటుంబానికి ఓ తండ్రిలా చిరంజీవి అండగా ఉండేవారట. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో చిరంజీవి.. నాగబాబు చెంప చెల్లుమనిపించిన విషయాన్ని ఈసందర్భంగా నాగబాబు చెప్పారు. ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా సినిమా సెలబ్రిటీలంతా తమ నాన్నలను ఓసారి గుర్తు చేసుకున్నారు. అయితే.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఫాదర్స్ డే సందర్భంగా.. తనకు తండ్రిలాంటి...

సినీ పరిశ్రమలో బాలకృష్ణ ఒంటరి అయ్యారా…?

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. ఆయన హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారు అని అన్నది ఎవరిని అనేది ఇప్పుడు అర్ధం కాని పరిస్థితి. హైదరాబాద్ లో కూర్చుని భూములు పంచుకుంటున్నారు అని తొలిసారి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసారు. సినీ పెద్దలను...

లాక్ డౌన్ తర్వాత బీజేపీ లో చేరనున్న చిరంజీవి …?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనేది మెగాస్టార్ చిరంజీవి భావన. రాజకీయాలకు కొన్ని రోజులుగా ఆయన దూరంగా ఉన్నా సరే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన కొన్ని అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా తనకు మంచి వర్గం ఉండటంతో ఆ వర్గం సహకారంతో చిరంజీవి నిలబడే ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తున్నారు....

విజయ్‌కి మెగా మద్దతు.. కదులుతున్న టాలీవుడ్

విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించి చెప్పనక్కర్లేదు. విజయ్ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు. తాజాగా ఆయన కొన్ని ఫేక్ వార్తలపై, అలాంటి వార్తలు రాసిన వెబ్‌సైట్స్‌పై విరుచుకుపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయ్ చేస్తున్న మంచి పనులను వక్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేస్తూ.....

వైద్యులపై పుష్పాభివందనం.. చిరు ఎమోషనల్ ట్వీట్

చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉగాది రోజున మొదలైన ట్వీట్ల దండయాత్రం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మంచి సందేశాలు ఇవ్వడానికి, తన సహచర నటీనటులకు, దర్శకులకు సెటైర్స్, పంచ్‌లు వేయడానికి ఈ మాధ్యమాన్ని బాగానే వాడుకుంటున్నాడు. చిరు వేసే ట్వీట్స్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారంటే అది అతిశయోక్తి...

మై డియర్ బచ్చ.. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే : చిరంజీవి

చిరంజీవి సోషల్ మీడియాను ఎలా వాడుతున్నాడో, ఎలా ఆడుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే ఒక్కో ట్వీట్‌కు అవతలి ప్రత్యర్థి చిత్తవుతున్నాడు. ఇప్పటికే ఆయన ట్వీట్ పోటుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మోహన్ బాబు, పూరి జగన్నాధ్, రాజమౌళి వంటి వారు గురయ్యారు. ఎవ్వరినీ వదిలి పెట్టని చిరంజీవి చివరకు సొంత కొడుకు రామ్ చరణ్...

చిరంజీవి సినిమాలో చేస్తా అంటున్న ఎన్టీఆర్…!

టాలీవుడ్ లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల...

వీడియో : ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన చిరంజీవి…!

టాలీవుడ్ లో ఇప్పుడు బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ కొనసాగుతుంది. సోషల్ మీడియా టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తమ ఇంట్లో చేస్తున్న పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తర్వాత... రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, శర్వానంద్, కొరటాల శివ ఇప్పుడు...

ఎన్టీఆర్ కూడా చీపురు పట్టుకున్నాడు..ఈ సారి ఎవరు అంటే …!

సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు సినీ తారలు తమ అభిమానులను అలరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియో లు పంచుకుంటూ వాళ్ళు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాను ఇంట్లో పని చేస్తున్న వీడియో ని పోస్ట్ చేసి భార్యకు సహకరించాలి అని కోరారు. దీనికి...
- Advertisement -

Latest News

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌...
- Advertisement -

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత...