తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణలో ఉన్న నదులకు భారీగా వరదలు పోటెత్తాయి. ఇప్పటికే భాగ్యనగర పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆయా ప్రాజెక్టుల అధికారులు వరద ఉధృత్తి కొనసాగడంతో గేట్లు ఎత్తివేశారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం...

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు.. రేవంత్, బండి సంజయ్?

తెలంగాణ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు.. సీఎం కేసీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డి రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి రూ.12 వేల కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నా..  కేసీఆర్...

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ విడుదల

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హర్యానా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ స్థానం దక్కింది. ఈ మేరకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ తాజా నివేదికను విడుదల...

ప్రభుత్వ వైఫల్యాన్ని క్లౌడ్ బరస్ట్ కుట్రగా మార్చేందుకు ప్రయత్నం: కోదండరామ్

క్లౌడ్ బరస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పలువురు రాజకీయ నాయకులు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరామ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. భారీ వర్షాలకు విదేశీ కుట్ర కారణమని సీఎం కేసీఆర్ కామెంట్ చేయడం అవివేకమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు క్లౌడ్...

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. పలు అంశాలపై కీలక చర్చ

మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నరు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం కేసీఆర్ హనుమకొండ నుంచి ఏటూరు నాగారం రోడ్డు నుంచి బయలుదేరారు. గూడెపహాడ్, ములుగు, గోవిందరావుపేట నుంచి మరికాసేపట్లో...

జలదిగ్బంధంలో మంథని పట్టణం.. ఎటూ చూసినా వరద నీరే?

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దపల్లిలోని మంథని పట్టణం జల దిగ్బంధమైంది. మానేరు బ్యాక్ వాటర్, గోదావరిలో వరద నీరు భారీగా చేరుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల కారణంగా మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్ద...

అలర్ట్: రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులో వరదతో పొటెత్తుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరద చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 18,52,390 క్యూసెక్కులు ఉందని అధికారులు...

ఆ వార్తలన్నీ అవాస్తవం.. కడెం ప్రాజెక్టుపై అధికారుల క్లారిటీ..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులు వరదతో పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పెరిగిందని, ప్రమాద స్థాయికి చేరుకుందనే వార్తలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని, అధికారులు దాదాపు 17 గేట్లు ఎత్తి వేసి.....

తెలంగాణకు చెందిన ఇద్దరికి ఎంఎస్ఎంఈ పురస్కారం బహూకరణ

ప్రముఖ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల సంస్థ ట్యాలీ ఇటీవల ఎంఎస్ఎంఈ పురస్కార విజేతలను అధికారికంగా ప్రకటించింది. ఈ విజేతల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు అవార్డుకు ఎంపికయ్యారు. దక్షిణాది జోన్‌లో 5 కేటగిరీలకు 2 కేటగరీల్లో అవార్డులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన గ్రేడియంట్ సైన్స్ యజమాని పవన్ త్రిపాఠి, వరంగల్‌కు చెందిన...

చేపల వర్షం.. నివ్వెరపోయిన స్థానికులు!

వడగండ్ల వాన గురించి అందరికీ తెలిసిందే. కానీ చేపల వర్షం సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో కనిపించదు. సముద్రానికి దగ్గర్లోని ప్రాంతాల్లో పెద్ద సునామీ, సుడిగాలి వీచినప్పుడు ఆయా పట్టణాలు చేపల వర్షం కురిసిన సంఘటనలు ఇదివరకే వెలుగు చూశాయి. అయితే తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం కురిసింది. దీంతో స్థానికులు...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...